Skip to main content

what is internet banking In Telugu



 ఆధునిక యుగంలో టెక్నాలజి అనేది మానవుల జీవితాలలో అనేక మార్పులు  తీసుకొచ్చింది  అలాగే ముఖ్యమైన  పాత్ర పోషిస్తోంది.మన జీవితాలలో తెలిసో  తెలియకనో  అనేక విధాలుగా మనం దీనిని     ఉపయోగిస్తున్నాము టెక్నాలజి అనేది బ్యాంకింగ్  రంగాన్ని కూడా  తన  సాంకేతికతతో  వినియోగదారులకు  ఎంతో సులభతరం చేసింది. ఇందులో ముఖ్యమైనది  ఇంటర్నెట్  బ్యాంకింగ్ ఇది   రావడానికి ముందు లావాదేవీలు (Transactions)  అన్ని కూడా  బ్యాంక్  ఉద్యోగులద్వారా  చేయబడేవి  మరియు వినియోగదారుడు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాల్సిన  పరిస్థితి ఉండేదిఅది చాలా అధిక సమయంతో  కూడుకొన్నది మరియు కష్టతరమైనది అని  చెప్పవచ్చు. 

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు ప్రారంభించబడింది  :-  

ఇంటర్నెట్ బ్యాంకింగ్  అనేది మొట్టమొదటిసారిగా నాటింగ్హామ్ బిల్డింగ్ సొసైటీ  (ఎన్బిఎస్వారి  హోమ్లింక్  అనే పేరుతో  United Kingdom లో 1982 సెప్టెంబర్   ప్రారంభించడం జరిగిందిదీనిని  బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్  మరియు బ్రిటిష్ టెలికాం యొక్క  ప్రెస్టల్  సేవలతో కలిసి రూపొందించారుమొదట దీనికి కొన్ని పరిమితులు  ఉండేవిరెండవదిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ USA దేశంలోని  న్యూయార్క్ నగరంలో  ప్రారంభించారు. 

మన భారతదేశంలో  ఇంటర్నెట్ బ్యాంకింగ్  సేవలను  మొదట  ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ 1998    సంవత్సరంలో ప్రారంభించింది. దాని తరువాత HDFC బ్యాంక్ , CITY బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్,         redundant Times బ్యాంక్ అనేవి ఇంటర్నెట్  బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాయి.



ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనగా ఏమి?

మొబైల్ లేదా కంప్యూటర్లద్వారా ఇంటర్నెట్ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడాన్ని ఇంటర్నెట్  బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటారు. 

ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రయోజనాలు(Advantages):
  • దీనిని ఎంతో సులభంగా ఎవరైనా  ఉపయోగించగలరు. 
  • అకౌంట్  ఓపెనింగ్ చెయ్యొచ్చు. (సంప్రదాయబ్యాంకింగ్ వలె బ్యాంక్ శాఖకు వ్యక్తిగతంగా వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి దరఖాస్తు చెయ్యాల్సిన  అవసరం లేదు. 
  • అకౌంట్ బ్యాలెన్స్ చెక్  చేయవచ్చు.   
  • బిల్లులను చెల్లించవచ్చుఉదావిద్యుత్(Electricity) బిల్లుమొబైల్ బిల్లుటెలిఫోన్ బిల్లు
  • 24*7 ఎల్లప్పుడు  లావాదేవీలు చేయడానికి సదుపాయం కలదుదీనికి ఎటువంటి  సెలవు దినాలు ఉండవు. 
  • ప్రపంచంలోని  ప్రాంతం నుంచి అయినా దీనిని ఉపయోగించగలము. 
  • ఎంతో వేగంగా(క్షణాల్లో)  లావాదేవీలను చేయగలము. 
  • ముందువలె (సంప్రదాయ)  బ్యాంకింగ్ వలె line లో నిలవాల్సిన అవసరం లేదు మరియు రసీదులు పాడైపోతాయి అన్న భయం కూడా మనకు అక్కర్లేదుబిల్లుల  రికార్డులన్నీ సురక్షితంగా ఉంటాయి. 
  • Account statement డౌన్లోడ్  పొందగలము.   
  • మన ఖాతాలో ఉన్న డబ్బుని ఇతరులకు(అదే బ్యాంక్ ఖాతాకి కానీ వేరొక బ్యాంకు ఖాతాకుబదిలీ   (Fund Transfer) చేయవచ్చు.  
  • E -Commerce ద్వారా వస్తువులను కొని లేదా ఇతర సేవలను పొంది  దానికి డబ్బు  చెల్లించవచ్చు. ఉదా: Amazon, Flipkart. 
  • cheque book కోసం అప్లై చెయ్యవచ్చు,     
  • అన్నిటికంటే ముఖ్యంగా మన విలువైన సమయాన్ని వృధా కానివ్వక ఆదా చేస్తుంది.
  • ప్లైట్ టికెట్స్ , రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవచ్ఛు

ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రతికూలతలు(Disadvantages):
  • నిరక్షరాస్యులు(Illiterates)  లేదా బ్యాంకింగ్ రంగానికి క్రొత్త అయిన వారు ఉపయోగించడం   కొంచెం  సవాలుతో కూడుకున్నది.  
  • ఒక స్థిరమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాలిబ్యాంక్ సర్వర్లు డౌన్ అయ్యినట్లయితే  ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. 
  • భద్రత అనేది ఇందులో ముఖ్యమైన ప్రతికూలత  ఒక్క విషయంలో బ్యాంకువారు  అజాగ్రత్తగా  ఉన్నట్లయితే Hackers మన డబ్బంతా దోచుకునే ప్రమాదం ఉంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్  విధంగా log  in https://weimpressyou.blogspot.com/2020/04/how-to-register-internet-banking-in.html చెయ్యాలి మరియు అందులో ఎటువంటి సదుపాయాలు  ఉన్నాయి అనే దాని గురించి మనం  రాబోయే  పోస్ట్ లో తెలుసుకుందాముమీకందరికీ  అర్ధమయ్యిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు 
Source: Few Bank & Financial websites 

Comments

Popular posts from this blog

How To Register Internet Banking In Telugu

SBI బ్యాంకులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది   ఏ విధంగా రిజిస్టర్ (Register) చేసుకోవాలి అనే దాని గురించి మనం  step by step తెలుసుకుందాము. 1.  https://www.onlinesbi.com/  అనే లింక్ ఓపెన్ చెయ్యాలి. 2.   N ew user Registration/Activation   అనే దానిపై క్లిక్ చెయ్యాలి  కొత్త పేజి వస్తుంది. 3.  అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ (New user  Registration) సెలెక్ట్ చేసుకుని Next ప్రెస్ చెయ్యాలి.                                            4.  User Driven Registration -New user అని ఓపెన్ అవుతుంది. Account Number : బ్యాంక్  అకౌంట్  నంబర్ టైప్ (Type) వ్రాయాలి.  CIF (Customer Information file): CIF నంబర్  వ్రాయాలి ఇది మీ పాసుబుక్  (passbook) లో  మరియు  బ్యాంకు స్టేటుమెంట్ (statement)లో ఉంటుంది.  Branch Code : ప్రతి  బ్రాంచ్ కి ఒక కోడ్ ఉంటుంది ఆ  బ్రాంచ్ కోడ్ (branch code) ఎంట్రి చెయ్యాలి.    Country Code : మనది భారతదేశము కాబట్టి  ఇక్కడ ఇండియా అని  సెలెక్ట్  చెయ్యాలి. Register Mobile Number :బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో  ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి.    

How to Cook Delicious Fish fry in Telugu

మనము తినే మాంసాహారాల్లో చేపలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు వీటిలో   కొవ్వుశాతం తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి , బి 2, పొటాషియం , ఫాస్పరస్ , జింక్ , ఐరన్ , మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య విషయంలో     ఎంతో   విలువైనవి . వీటిని   అనేక ప్రాంతాలలో    వారి వారి అభిరుచులకు తగినట్లుగా   అనేక   రకాలుగా  వండుకుంటుంటారు . అందులో చేపల ఫ్రై   ప్రధానమైనది .  మనలో   అనేకమందికి చేపల ఫ్రై   అనగానే నోరూరుతుంది అంతగా    ఇష్టపడుతారు దీనిని .   కాబట్టి మనము చేపల ఫ్రై   రుచిగా ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాము . మొదట మనం మంచి చేపలను ఎంపిక చేసుకుని నచ్చిన విధంగా ముక్కలుగా   చేసుకోవాలి .   మరీ   పెద్దవిగా    కాకుండా సన్ననివిగా చేసుకోవాలి ఎందుకనగా అలా వుంటే అవి త్వరగా   వేగుతాయి .  వాటిని శుభ్రంగా కడగాలి . కడిగే విధానం ( శుభ్రపరచు విధానం ): ఉప్పు మరియు పసుపుని చేపలకు పూసి కొన్ని నిమిషాలు   పక్కన ఉంచి   వ్యర్థాలు   పోవునట్లు ముఖ్యంగా చేపల కడుపు   లోపలి భాగాన్ని   బాగా కడగాలి . శుభ్రపరచుటకు ఉప్పు మరియు ప